When it came into force, it was announced that the pending women's bills in Parliament would be accepted. Rahul Gandhi made these sensational comments at the meeting of the workers at Kochi.
#RahulGandhi
#Women'sReservationBill
#PMNarendramodi
#bjp
#congress
#Kochi

ఎన్నికల హామీలు ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ అద్యక్షడు రాహుల్ గాంధీ దూసుకుపోతున్నారు. అదికారం లోకి వస్తే ఎప్పటి నుంచో పార్లమెంట్ లో పెండింగ్ లో ఉన్న మమిళా బిల్లులు ఆమోదిస్తామని ప్రకటించారు. కొచ్చిలో జరిగిన కర్యకర్తల సమావేశంలో రాహుల్ గాంధీ ఈ సంచలన వ్యాఖ్యలు చేసారు. చట్ట సభల్లో 33శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా బిల్లుకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. అదికారంలోకి రాగానే ఎనిమిదేల్లుగా పెండింగ్ లో ఉన్న మహిళా బిల్లుకు మోక్షం కలిగిస్తామని రాహుల్ చెప్పారు.